
ఏపీకి ప్రత్యేక హోదాపై సహకరిస్తామని గతంలో పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఎన్నోసార్లు చెప్పారని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోసారి తెలంగాణ గడ్డనుంచి చెబుతున్నాను ఏపీ ప్రత్యేక హోదాపై తామెప్పుడూ అడ్డుపడలేదని వికారాబాద్ లో జరిగిన సభలో చెప్పారు. ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఏపీకి ఉంటుందని కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఏపీలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వికారాబాద్ సభలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. చెవిలో చెప్పాల్సిన అవసరం తమకు లేదని, బాజాప్తా ఓపెన్‌గానే చెబుతామని, చంద్రబాబులాగా చీకటి పనులు తాము చేయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జగన్ గెలుపు ఖాయమని కేసీఆర్ అన్నారు.
చంద్రబాబును కేసీఆర్ ఏమన్నాడో తెలుసా? - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 4 views views | followers |
| News & Politics | Upload TimePublished on 8 Apr 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét