
నారాయణపేట జిల్లా (ఉమ్మడి మహబూబ్నగర్)లో విషాదం చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేరులో 10 మంది ఉపాధి కూలీలు మృతి చెందారు. ఉపాధి హామీ పనుల్లో ఈ ఘటన జరిగింది. నీడ కోసం మట్టితవ్వీన ప్రాంతంలోకి వెళ్లగా ఒక్కసారిగా మట్టి దిబ్బలు పైనుంచి కూలీల మీద పడడంతో 10 మంది మృత్యువాత పడ్డారు. కళ్లముందే తమ వారిని కోల్పోయిన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం కురిసిన వర్షానికి మట్టి నానివుండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నారాయణపేట ఉపాధి కూలీల మృతి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
నారాయణపేట జిల్లాలో దారుణం - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 17 views views | followers |
| News & Politics | Upload TimePublished on 10 Apr 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét