
ఫలక్ నుమా దాస్ సినిమా దర్శకుడు, హీరో విశ్వక్ సెన్ నాయుడు స్వారీ చెప్పాడు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తను ఆవేదన వ్యక్తం చేశాడు. తను తీసిన సినిమా ఫలక్ నుమా దాస్ పై సోషల్ మీడియాలో వివిధ రకాల నెగేటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల దాన్ని చూసి, నాకు చాల కొపం వచ్చిందని దర్శకుడు తెలిపాడు. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొన్ని పదాలు నోరు జారానని, దానికి నేను చాల బాధ పడుతున్నట్లు ఆయన తెలిపారు. నా సినిమాను నేను, నా మిత్రులు కొత్తవారితో కష్టపడి తీశాం. సినిమాను పూర్తిగా చూడకుండా కొందు పనికట్టుకొని కామెంట్స్ చేయడం వల్లా నేను అలా అనాల్సి వచ్చిందని దానికి నన్ను క్షేమించాలని కోరాడు. కొందరు ముఠాల తయారై పని కట్టుకుని నా సినిమాను తప్పు దారి పట్టిస్తున్నారిని విశ్వక్ సెన్ నాయుడు మండిపడ్డారు. Please subscribe my Channle 9tv news
Sorry says falaknuma das - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 13 views views | followers |
| Film & Animation | Upload TimePublished on 3 Jun 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét