కర్నూలు జిల్లాలోని వెలుగోడు తెలుగు గంగ రిజర్వాయర్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వెలుగోడు తెలుగు గంగ రిజర్వాయర్ మద్రాసు కాలవ వద్ద ఎలుగుబంటి దాడిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమార్ కి తీవ్రగాయాలయ్యాయి ఆయనను వెలుగోడులోని ఓ ప్రైవేటు ఆస్ప్రత్రికి ప్రధమ చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.Dangerous bear attack on officer - YouTube | |
| 18 Likes | 18 Dislikes |
| 3,535 views views | followers |
| News & Politics | Upload TimePublished on 22 Mar 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét